ETV Bharat / city

స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్​ ఆమోదం

author img

By

Published : Feb 12, 2020, 12:03 PM IST

సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. గంటన్నరసేపు వివిధ అంశాలపై ఈ భేటీలో చర్చించారు. స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ap cabinet decisions
ap cabinet decisions
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.