ETV Bharat / city

ప్రయాణికురాలికి అస్వస్థత.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్!

author img

By

Published : May 8, 2021, 9:56 AM IST

Updated : May 8, 2021, 12:56 PM IST

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/08-May-2021/11682398_paaa.JPG
indigo flight

గన్నవరం ఎయిర్​పోర్టులో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురి కావటంతో.. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

gannavaram airport
ప్రయాణికురాలికి అస్వస్థత

ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని.. గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి బంగాల్‌లోని సిలిగురి వెళ్తున్న విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు గుర్తించారు. విమానాశ్రయ అంబులెన్స్​లో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

దురుద్దేశంతో ఆ జీవో తెచ్చారు: సీఐడీ

Last Updated :May 8, 2021, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.