Covid Cases: కొత్తగా 156 కరోనా కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : Nov 13, 2021, 4:58 PM IST

corona cases

రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి(AP Covid Cases news). వైరస్ బారిన పడి.. ఒకరు మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,987 మంది నమూనాలు పరీక్షించగా.. 156 కొత్త కరోనా కేసులు(AP Covid Cases news) నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా.. 254 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,128 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.

  • #COVIDUpdates: 13/11/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,66,875 పాజిటివ్ కేసు లకు గాను
    *20,49,335 మంది డిశ్చార్జ్ కాగా
    *14,412 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,128#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HpJdW6lWKa

    — ArogyaAndhra (@ArogyaAndhra) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

'నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే.. పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.