ETV Bharat / bharat

కుప్పకూలిన విమానం- ప్రమాదంలో ఇద్దరు మృతి

author img

By

Published : Jun 8, 2020, 8:44 AM IST

Updated : Jun 8, 2020, 9:40 AM IST

Two killed as trainer aircraft
కుప్పకూలిన విమానం

08:40 June 08

కుప్పకూలిన విమానం- ప్రమాదంలో ఇద్దరు మృతి

Two killed as trainer aircraft
కుప్పకూలిన విమానం

ఒడిశా డెంకానాల్​లో ఓ శిక్షణ విమానం కూలి ఇద్దరు చనిపోయారు. బిహార్​కు చెందిన కెప్టెన్​ సంజీవ్ కుమార్ సహా తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ అనీస్​ ఫాతిమా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.​ టేక్​ఆఫ్​ అయిన నిమిషాల్లనే విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు.

బిరాసల్​ ఎయిర్​స్ట్రిప్​లో ఈ ప్రమాదం జరిగింది. రెండు మృతదేహాలను పంచనామా కోసం ఆసుపత్రికి తరలించారు.

Last Updated :Jun 8, 2020, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.