వైసీపీ ప్రచారంలో తెలుగుదేశం జెండాతో నిరసన : కొడాలి నానికి మహిళ నిరసన సెగ - Women Protest Against Kodali Nani

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 12:38 PM IST

thumbnail
()

Women Protest Against Kodali Nani in Gudivada :  కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం కోసం వైఎస్సార్సీపీ నాయకులు భారీగా జనసమీకరణ చేశారు.  వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్తున్న క్రమంలో టీడీపీ మహిళ నేత అసిలేటి నిర్మల తెలుగుదేశం జెండాతో నిరసన తెలిపింది.

             
'చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా నాదో కోరిక విన్నవించాలి. చంద్రబాబు ప్రభుత్వంలో వృద్ధులు, ఒంటరి మహిళలకు, వితంతువులకు పింఛను సకాలంలో ఇచ్చారు. ఆ విధంగానే మరికొంతమందికి  పింఛన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను నోటిదూల క్యాటగిరిలో రోజా, వల్లభనేని వంశి, పేర్ని నాని, జోగి రమేష్​లకు, మహానటుల క్యాటగిరిలో జగన్మోహన్​ రెడ్డి, వెల్లంపల్లికి, క్యాన్సర్​ క్యాటగిరిలో మా గురువు గారు కొడాలి నానికి, మతిభ్రమ, పిచ్చి క్యాటగిరిలో ఐదేళ్లలో జగన్​ టార్చర్​ భరించలేక పోయి ఏది చూసినా చంద్రబాబు చేయించాడని అంటున్న కాకాని గోవర్థన్​ రెడ్డి, అంబటి రాంబాబులకు జులై​ నుంచి పింఛన్​ అందిస్తారని కోరుకుంటున్నాను.' -అసిలేటి నిర్మల

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.