ETV Bharat / state

తిరుమలలో చిరుత కలకలం - సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు - Cheetah Spotted At Tirumala

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 2:42 PM IST

Cheetah in Tirumala : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో భక్తుల కారుకు అడ్డుగా వచ్చిన చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Cheetah in Tirumala
Cheetah in Tirumala (ETV Bharat)

  • తిరుమలలో మరోసారి చిరుత కలకలం
  • తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్‌రోడ్డులో కనిపించిన చిరుత
  • తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చిన చిరుత
  • సీసీ కెమెరాలో రికార్డయిన చిరుత దృశ్యాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.