ETV Bharat / politics

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల - 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ప్రకటన - AP Congress candidates second list

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 9:59 PM IST

Updated : Apr 9, 2024, 10:13 PM IST

AP_Congress_candidates_second_list
AP_Congress_candidates_second_list

AP Congress Candidates Second List: ఏపీలో కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ఈ జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.

AP Congress Candidates Second List: ఆంధ్రప్రదేశ్​లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇటీవల ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను (AP Congress Candidates First List) ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం, తాజాగా మరో ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

ఎంపీ అభ్యర్థులు:

  1. నరసరావుపేట- సుధాకర్‌
  2. నెల్లూరు- కొప్పుల రాజు
  3. తిరుపతి- చింతామోహన్‌
  4. విశాఖ- పి.సత్యనారాయణరెడ్డి
  5. ఏలూరు- లావణ్య
  6. అనకాపల్లి- వెంకటేష్‌

ఎమ్మెల్యే అభ్యర్థులు:

  1. టెక్కలి- కిల్లి కృపారాణి
  2. భిమిలి- వెంకటవర్మరాజు
  3. విశాఖ సౌత్‌- సంతోష్‌
  4. గాజువాక- రామారావు
  5. అరకు- గంగాధర స్వామి
  6. నర్సీపట్నం- శ్రీరామమూర్తి
  7. గోపాలపురం- మార్టిన్‌ లూథర్‌
  8. యర్రగొండుపాలెం- అజితారావు
  9. పర్చూరు- శివశ్రీలక్ష్మిజ్యోతి
  10. సంతనూతలపాడు- విజేష్‌రాజ్‌ పాలపర్తి
  11. జి.నెల్లూరు౦- రమేష్‌బాబు
  12. పూతలపట్టు- ఎం.ఎస్‌.బాబు

సెంబ్లీ, ఐదు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ - కడప లోక్‌సభ బరిలో షర్మిల - AP CONGRESS LIST

AP Congress Candidates Second List
AP Congress Candidates Second List
Last Updated :Apr 9, 2024, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.