తెలంగాణ

telangana

ఆ కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అద్భుతహా...

By

Published : Jan 13, 2020, 9:38 AM IST

భాగ్యనగరంలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని... ప్రముఖ సినీనటి జయప్రద అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వీఎస్​ఎల్​ విజువల్‌ ఇంటర్నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆధ్వర్యంలో.. ఎపిసోడ్‌ పేరిట ప్రముఖ చిత్రకారుడు హరి వేసిన చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. చిత్రకారుడు హరి విభిన్న రకాలైన చిత్రాలు ఎంతో వైవిధ్యంగా వేశారని జయప్రద కొనియాడారు. రెండురోజులపాటు జరిగే ఈ వేడుకలో సుమారు 34 చిత్రాలు కళాభిమానులను ఆలోచింపచేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details