ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కార్గిల్ యుద్ధంపై రక్షణ దళాల ప్రత్యేక వీడియో

By

Published : Jul 26, 2020, 6:00 PM IST

కార్గిల్ యుద్ధం జరిగి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రక్షణ దళాలు ఒక వీడియో విడుదల చేశాయి. నాటి కార్గిల్ విజయ స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఈ వీడియోను రూపొందించారు. నాటి విజయ స్ఫూర్తి ప్రతిబింబించే దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details