ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PRATHIDWANI: ఇక సీపీఎస్‌ రద్దు అంశం అటకెక్కినట్లేనా?

By

Published : Jul 28, 2022, 9:26 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సీపీఎస్​ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ పూర్తిగా కొండెక్కించినట్లేనా అన్న అనుమానాలు రేగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్‌ కోసం ప్రభుత్వం, ఉద్యోగుల తరపున వాటా సొమ్ములను చూపించి కొత్త రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి పొందింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీపీఎస్‌ రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశానా లేదని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చ ప్రతిధ్వనిలో..
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details