ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎత్తు తక్కువ వంతెనతో ప్రజల అవస్థలు

By

Published : Oct 4, 2019, 1:59 PM IST

కడపలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఎత్తు తక్కువ వంతెనలతో ప్రజల అవస్థలు పడుతున్నారు.వంతెనల పైనుంచి వరదనీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

people-road-problems-in-cadapa

ఎత్తు తక్కువ వంతెనతో ప్రజల అవస్థలు

కడప జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వరదనీరు లోతట్టు ప్రాంతాలకు చేరి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.ప్రొద్దుటూరు,రాజుపాళెం మండ‌లాల్లో ఎత్తు త‌క్కువ వంతెన‌లు ఉన్నాయని...వరదల సమయంలో వాటిపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాజుపాళెం మండ‌లంలోని కూలూరు,గాదెగూడూరు,కొట్టాల‌ తదితర ప్రాంతాల్లో25చోట్ల వంతెనల్లో ఇదే సమస్య తలెత్తుతోందని చెబుతున్నారు.అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 93944 50286

AP_TPG_12_04_MANDAPAKA_ELLAARAMMA_DASARA_AV_AP10092
(. ) శరన్నవరాత్రుల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి చెందిన తణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసి ఉన్న ఎల్లారమ్మ వారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.


Body:ఏకవీరాదేవి అంశగా ఏర్పడిన ఎల్లారమ్మ అమ్మవారిని దసరా రోజులలో దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఏకవీరాదేవి అంశ కావడంతో అమ్మవారు అపార శక్తిసామర్ధ్యాలను ప్రసాదిస్తారని విశ్వాసం.


Conclusion:భక్తులు వేకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details