ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Brahmamgari matam: పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు చర్చలు

By

Published : Jun 22, 2021, 4:32 PM IST

Updated : Jun 22, 2021, 8:07 PM IST

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు సమావేశమయ్యాయి. ఓ నిర్ణయానికి రావాలన్న మంత్రి వెల్లంపల్లి ఆదేశాలతో ఇరు కుటుంబ సభ్యులు సమావేశమయ్యాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

Brahmam gari matam
బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి

పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు చర్చలు

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు సమావేశమయ్యాయి. కుటుంబసభ్యులు ఒక నిర్ణయానికి రావాలన్న మంత్రి వెల్లంపల్లి ఆదేశాలతో.. పీఠాధిపతి స్వగృహంలో ఇరు కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మొదటి భార్య నలుగురు కుమారులు హాజరవ్వగా.. రెండో భార్య మారుతి మహాలక్ష్మి ఈ సమావేశానికి వచ్చారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న దృష్ట్యా సమావేశం ఇరు కుటుంబాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.

ఇదీ చదవండి:

Last Updated :Jun 22, 2021, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details