ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అకాల వర్షం.. రూ.2 కోట్ల విలువైన అరటి పంట నష్టం

By

Published : Apr 18, 2019, 11:11 AM IST

కడప జిల్లా పులివెందుల మండలంలో బుధవారం రాత్రి వీచిన పెనుగాలులు, వడగండ్ల వర్షానికి దాదాపు 100 ఎకరాల్లో అరటి పంట నేల కూలింది. రెండు కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది.

అకాల వర్షంతో.. రూ.2 కోట్ల విలువైన అరటి పంటకు నష్టం

అకాల వర్షంతో.. రూ.2 కోట్ల విలువైన అరటి పంటకు నష్టం

అకాల వర్షాలు అరటి రైతును దిక్కుతోచని స్థితిలోకి నెట్టిపడేశాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కడప జిల్లా పులివెందుల మండలంలో బుధవారం రాత్రి వీచిన పెనుగాలులు, వడగండ్ల వర్షానికి దాదాపు 100 ఎకరాల్లో అరటి పంట నేల కూలింది. రెండు కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. కే. వెలమ వారి పల్లి, నల్లపురెడ్డిపల్లి గ్రామాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పులు తీరే మార్గం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

Lucknow (Uttar Pradesh), Apr 17 (ANI): While addressing a press conference in Uttar Pradesh's Lucknow today, former chief minister of Uttar Pradesh and Samajwadi Party (SP) President Akhilesh Yadav said, "The way people have casted their votes in abundance during the first phase of Lok Sabha polls, I hope that in the second phase also a similar thing will happen. People will vote in favour of mahagathbandhan (grand alliance) in large number." "I would like to welcome Poonam Sinha ji in our party. She has taken membership of SP. She will be the candidate of our party from Lucknow constituency," Akhilesh added.

ABOUT THE AUTHOR

...view details