ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొవిడ్ ఆస్పత్రులలో జిల్లా అగ్నిమాపక అధికారి తనిఖీలు

By

Published : May 5, 2021, 7:35 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కొవిడ్ ఆస్పత్రుల్లో జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్రావు తనిఖీలు చేపట్టారు. అగ్ని ప్రమాదాలు నిరోధించడానికి ఆస్పత్రి యాజమాన్యాలు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

wesr District Fire Officer inspections at Kovid hospitals
wesr District Fire Officer inspections at Kovid hospitals

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కొవిడ్ ఆస్పత్రుల్లో జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్రావు తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నిరోధించడానికి ఆస్పత్రి యాజమాన్యాలు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రమాదాలు జరిగితే తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. తనిఖీల్లో అగ్నిమాపక అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details