ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Case on Ayyannapatrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు.. ఎందుకంటే

By

Published : Feb 22, 2022, 12:19 PM IST

Police Case against Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారంటూ అందిన ఫిర్యాదు మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

case against TDP leader Ayyanna Patrudu
case against TDP leader Ayyanna Patrudu

Police Case against Ayyanna Patrudu: తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో కేసు నమోదైంది. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారని.. వైకాపా నేత రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లజర్లలోని ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణ సభలో అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details