ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాపై దాడికి యత్నం.. జగన్ మనుషుల్ని పంపాడు: కే.ఏ.పాల్

By

Published : Apr 6, 2019, 10:20 PM IST

తనపై దాడి చేసేందుకు జగన్ మనుషుల్ని పంపించాడని ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే హత్యారాజకీయాలు పెరిగిపోతాయని... రాష్ట్రం రావణ కాష్ఠం అవుతుందన్నారు.

ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్

తనపై దాడి చేసేందుకు జగన్ మనుషుల్ని పంపించాడని ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ ఆరోపించారు. భీమవరంలోని ఓ ప్రైవేటు హోటల్​లో బస చేయగా తనపై దాడి చేయడానికి అర్థరాత్రి సమయంలో కొంతమంది అగంతకులు వచ్చారని అన్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమరాలలో రికార్డ్ అయ్యాయన్నారు. ఇటువంటి రాజకీయాలకు భయపడనన్నారు. జగన్ అధికారంలోకి వస్తే హత్యారాజకీయాలు పెరిగిపోతాయని... రాష్ట్రం రావణ కాష్ఠం అవుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details