ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీవనోపాధి కోల్పోయాం..ఆదుకోండి

By

Published : Aug 10, 2019, 5:17 PM IST

గోదావరి ఉద్ధృతికి పశ్చిమగోదావరి జిల్లాలో అనేక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. గోదావరికి వరదలు ముంచెత్తడంతో 15 రోజుల నుంచి పోలవరం, వేలేరుపాడు మండలాల్లో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇసుక ర్యాంపులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు వరద కారణంగా రోడ్డున పడ్డామని కార్మికులు, పడవ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరద పరిస్థితిపై మా ప్రతినిధి చెబుతున్న మరిన్ని వివరాలు..

జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాం... ఆదుకోండయ్యా

జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాం... ఆదుకోండయ్యా
Intro:అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ ఆవరణంలో మహారాష్ట్రకు చెందిన దత్తు యశ్వంత్ ఆబాద్ గిరి 55 అనే ప్రయాణికుడు మృతి చెందాడు 2 రోజుల క్రితం రైలులో వచ్చిన మహారాష్ట్ర వాసి స్టేషన్ అవరణంలో నే ఉండేవాడని స్థానికులు పేర్కొన్నారు రు రు రైల్వే స్టేషన్ బయట ఫుట్పాత్ పై పడుకొని ఉన్న వ్యక్తి మృతి చెందిన విషయం స్థానికులు లు ధర్మవరం పట్టణ పోలీసులకు తెలిపారు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు మృతుని వద్ద లభించిన ఆధారాల మేరకు మహారాష్ట్ర లోని సోలాపూర్ జిల్లా ఉప్పల్ కి చెందిన వ్యక్తిగా వెల్లడైంది అయితే మృతుని వద్ద అ అ బంధువులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు లేకపోవడంతో సమాచారాన్ని బంధువులకు చీర వేయలేకపోతున్నారు మహారాష్ట్ర వాసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మారం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు


Body:మహారాష్ట్ర వాసి మృతి


Conclusion:అనంతపురం జిల్లా

TAGGED:

ABOUT THE AUTHOR

...view details