ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దొంగకు దేహశుద్ధి... యడవల్లిలో ఘటన

By

Published : Aug 29, 2021, 8:17 AM IST

Updated : Aug 29, 2021, 9:32 AM IST

పశ్చిమగోదావరి జిల్లా యడవల్లిలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

దొంగకు దేహశుద్ధి... యడవల్లిలో ఘటన
దొంగకు దేహశుద్ధి... యడవల్లిలో ఘటన

దొంగకు దేహశుద్ధి... యడవల్లిలో ఘటన

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం యడవల్లిలో... శనివారం అర్థరాత్రి దొంగతనానికి వచ్చిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. గ్రామంలో ఇటీవల వరసగా జరుగుతున్న చోరీ ఘటనలతో స్థానికులు అప్రమత్తమై నిఘా పెంచారు. ఈ క్రమంలో చోరీ చేసేందుకు వచ్చిన దొంగను చెట్టకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.

Last Updated : Aug 29, 2021, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details