ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సిరిమాను తయారీ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

By

Published : Oct 19, 2020, 8:07 PM IST

విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరిమానోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు సిరిమాను తయారీని జిల్లా ఎస్పీ పరిశీలించారు.

SP examined the preparation arrangements of Sirimanu in hukumpeta vizianagaram district
సిరిమాను తయారీ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

విజయనగరం జిల్లా హుకుంపేటలో జరుగుతున్న శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను తయారీ ఏర్పాట్లను... జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. సంప్ర‌దాయాల ప్ర‌కార‌మే సిరిమానోత్స‌వాన్ని నిర్వ‌హిస్తామన్నారు.

భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. లైవ్ ప్రసారాల ద్వారా సంబ‌రాన్ని అందరూ చూసేలా ప్ర‌సారం చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ఘనంగా దేవి శరన్నవరాత్రులు.. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

ABOUT THE AUTHOR

...view details