ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయనగరంలో ముగిసిన సిరిమానోత్సవం

By

Published : Oct 19, 2021, 5:22 PM IST

Updated : Oct 19, 2021, 10:20 PM IST

sirimanotsavam ended
sirimanotsavam ended

17:20 October 19

sirimanotsavam ended

విజయనగరంలో సిరిమాను ఉత్సవం ముగిసింది. అమ్మవారు నేడు పూజారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. చదురుగుడి నుంచి కోట వరకు సిరిమాను మూడుసార్లు తిరిగింది. సిరిమాను వెంట అంజలి రథం, అంబారీ, జాలరి వల, పాలధార నడిచాయి. 

డీసీసీబీ వేదిక నుంచి సిరిమాను ఉత్సవాన్ని మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స, అవంతి తిలకించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు కుటుంబసభ్యులతో కలిసి విజయనగరం కోట నుంచి అమ్మవారిని దర్శించుకున్నారు. 

ఇదీ చదవండి: 

SIRIMANOTSAVAM: కన్నుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం

Last Updated : Oct 19, 2021, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details