ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలిగా గుమ్మడి సంధ్యారాణి

By

Published : Oct 20, 2020, 11:55 AM IST

gummadi sandhya rani from vizianagaram as tdp polit bureau member

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా విజయనగరం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణి ఎంపికయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సంధ్యారాణి తెలిపారు.


తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా విజయనగరం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణి ఎంపికయ్యారు. తనపై నమ్మకముంచి పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పదవి ఇచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సంధ్యారాణి తెలిపారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details