ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొమరవోలులో కొలువుతీరిన మహిళలు

By

Published : Feb 14, 2021, 11:56 AM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది.

Women measured in coma
కొమరవోలులో కొలువుతీరిన మహిళలు

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది. సర్పంచిగా గొర్లె రమణమ్మ సహా పది మంది వార్డుసభ్యులు మహిళలే గెలుపొందారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజేతలను అభినందించారు.

ఇదీ చదవండి: జగతిని నడిపే ప్రేమకు ఘనమైన చరిత్ర

ABOUT THE AUTHOR

...view details