ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా నాయకులపై... తెదేపా నేతల ఫిర్యాదు

By

Published : Jan 23, 2020, 5:55 PM IST

విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిని ముట్టడించిన వైకాపా నాయకులపై... తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ పట్ల ఎమ్మెల్యే వైఖరిపై వైకాపా శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించటానికి వెళ్లిన విషయం తెలిసిందే.

tdp leaders complaint on ycp leader for velagapudi house arrest in vizag
విశాఖలో వైకాపా నాయకులపై.. తెదేపా నేతలు ఫిర్యాదు..!?

వైకాపా నాయకులపై... తెదేపా నేతల ఫిర్యాదు

విశాఖలో వైకాపా నాయకులపై తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిని బుధవారం వైకాపా నాయకులు ముట్టడించారు. పరిపాలనా వికేంద్రీకరణ పట్ల స్పష్టమైన వైఖరిని తమ ఎమ్మెల్యే ప్రకటించినప్పటికీ ఆయన ఇంటిని ముట్టడించడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన వారిపై కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:

sample description

ABOUT THE AUTHOR

...view details