ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర హోమం

By

Published : Dec 11, 2020, 12:32 PM IST

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర హోమం జరుగుతోంది. నెలలో ఒక రోజు మాత్రమే జరిగే ఈ ప్రత్యేక పూజలో 13 జంటలు పాల్గొన్నాయి. ఈ హోమం అనంతరం ఆలయం చుట్టూ తిరువీధి నిర్వహించారు.

Swati Nakshatra Homam
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర హోమం

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వాతి నక్షత్ర హోమం వేడుకగా జరుగుతోంది. నెలలో ఒక రోజు మాత్రమే జరిగే ఈ ప్రత్యేక పూజలో 13 జంటలు పాల్గొన్నాయి. వీరంతా 2500 రూపాయలు చెల్లించి పాల్గొనాలి. ప్రత్యక్ష పూజలు పెట్టిన తర్వాత స్వామి సన్నిధిలో ఆర్జిత సేవలకు భక్తులు పోటీ పడుతున్నారు. స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి అనంతరం హోమం నిర్వహించారు . ఈ హోమ అనంతరం ఆలయం చుట్టూ తిరువీధి నిర్వహించారు

ABOUT THE AUTHOR

...view details