ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సింహాచల స్వామివారి దర్శనానికి ఆంక్షలు విధించారు'

By

Published : Dec 26, 2020, 6:14 AM IST

సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుక తీరుపై.. సుధ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆలయానికి రాకుండా సంచయిత ఆంక్షలు విధించారని.. సుధ గజపతిరాజు ఆరోపణలు చేశారు.

sudha gajapathi raju expressed displeasure over the Vaikuntha Ekadashi celebrations held at Simhachalam temple
'సింహాచల స్వామివారి దర్శనానికి ఆంక్షలు విధించారు'

సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుక తీరుపై.. సుధ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత చైర్మన్​గా ఉన్న సంచయిత గజపతి రాజు తీరుపై ఆవేదన చెందారు. ప్రతి ఏటా పూసపాటి వంశస్తులంతా కలసి సింహాచల దేవస్థాన వేడుకల్లో పాల్గొంటారని.. కానీ ఈ ఏడాది మాత్రం సాంప్రదాయాలను సంచయిత అడ్డుకున్నారని ఆవేదన చెందారు. ఆలయానికి రాకుండా తమపై సంచయిత ఆంక్షలు విధించారని.. సుధ గజపతిరాజు ఆరోపణలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details