ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మునగపాకలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

By

Published : Dec 22, 2019, 5:35 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా... విశాఖ జిల్లా మునగపాకలో అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.స్త్రీ, పురుషుల విభాగంలో.. మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను యలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారు.

state level kabaddi competitions started in munagapaka of visakhapatnam district
మునగపాకలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

మునగపాకలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

ఇదీ చూడండి:

Intro:Ap_vsp_50_21_rasta_stayi_kabbadi_potilu_av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా మునగపాక లో అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభం స్త్రీ పురుషుల విభాగంలో నిర్వహిస్తున్న పోటీలను ఎలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు ప్రారంభించారు
Body:ఆర్ఇసిఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా
మూడురోజులపాటు నిర్వహిస్తున్న పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి మహిళా పురుషుల విభాగంలో క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు
Conclusion:పోటీలకు క్రీడాకారులు చూపించిన ప్రతిభ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్, డిసిసిబి చైర్మన్ సుకుమార వర్మ, వైకాపా నాయకులు ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details