ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

By

Published : Feb 23, 2022, 8:57 PM IST

Updated : Feb 23, 2022, 9:18 PM IST

నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

20:54 February 23

నర్సీపట్నం చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు

AYYANNA: విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలు నర్సీపట్నం చేరుకోగా.. రాత్రి ఎప్పుడైనా అయ్యన్నను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అయ్యన్న ఇంటికి తెదేపా శ్రేణులు చేరుకున్నారు.

ఇదీ చదవండి:AP ASSEMBLY : మేకపాటి మృతిని నోటిఫై చేసిన శాసనసభ

Last Updated : Feb 23, 2022, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details