ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు 12 ఏళ్లు..

By

Published : Jun 5, 2020, 2:33 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు ఘన నివాళి అర్పించారు.

sri potti sriramulu
పొట్టి శ్రీ రాములకు ఘన నివాళి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లిలో పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు ఘన నివాళి అర్పించారు. పట్టణంలోని 12 ప్రాంతాల్లో 12 మంది ప్రముఖులతో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామకృష్ణ, పొట్టిశ్రీరాములు వీరాభిమాని నరసింహమూర్తి పాల్గొన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details