ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఉక్కుకు సంఘీభావం తెలిపిన హీరో మంచు విష్ణు

By

Published : Mar 12, 2021, 8:19 PM IST

'మోసగాడు' చిత్రం విడుదల సందర్భంగా విశాఖలో ఆ చిత్ర యూనిట్ పర్యటించింది. హీరో మంచు విష్ణుతో పాటు.. చిత్ర బృందం థియేటర్​కి వెళ్లి ప్రేక్షకులను కలుసుకున్నారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు కార్మికులు విష్ణుని కలిశారు.

mosagadu team
విశాఖ ఉక్కుకు సంఘీభావం తెలపిన హీరో మంచు విష్ణు

'మోసగాడు' సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖలో ఆ చిత్ర యూనిట్ పర్యటించింది. ఈ క్రమంలో విశాఖ ఉక్కు కార్మికులు విష్ణుని కలిసి ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన.. విశాఖ ఉక్కు కార్మికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రతి తెలుగువాడు బాధపడే అంశంగా చెప్పారు. తమ కుటుంబం అంతా ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు.

విశాఖ ఉక్కుకు సంఘీభావం తెలపిన హీరో మంచు విష్ణు

ABOUT THE AUTHOR

...view details