ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మచిలీపట్నం పోర్టు రైట్స్ సంస్థ డీపీఆర్‌లకు రూ.3.48 కోట్ల చెల్లింపులు

By

Published : May 26, 2020, 10:42 PM IST

మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించిన రైట్స్​ సంస్థ డీపీఆర్​లను రూపొందించింది. ఈ డీపీఆర్​లకు 3.48 కోట్ల రూపాయలను చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మచిలీపట్నం పోర్టుకు రైట్స్ సంస్థ డీపీఆర్‌లకు రూ.3.48 కోట్ల చెల్లింపులు
మచిలీపట్నం పోర్టుకు రైట్స్ సంస్థ డీపీఆర్‌లకు రూ.3.48 కోట్ల చెల్లింపులు

మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి రైట్స్ సంస్థ రూపొందించిన డీపీఆర్‌లకు 3.48 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. కాకినాడ పోర్టు డైరెక్టర్ ఖాతా నుంచి ఈ చెల్లింపులు చేయాల్సిందిగా సర్కార్​ ఉత్తర్వులు జారీ చేసింది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల డీపీఆర్​లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ ప్రభుత్వానికి సమర్పించింది.

ABOUT THE AUTHOR

...view details