ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనకాపల్లిలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

By

Published : May 12, 2020, 11:32 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి పురస్కరించుకొని ప్రతి ఏడాది నర్సుల దినోత్సవాన్ని మే 12 నిర్వహిస్తారు.

International Nurses Day celebrations in Anakapalli
అనకాపల్లిలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి పురస్కరించుకొని ప్రతి ఏడాది మే 12న నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో వేడుకలు జరిగాయి. ముందుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. కేక్ కట్ చేశారు. కరోనా సమయంలో రోగులకు సేవలు అందిస్తున్న నర్సుల త్యాగాన్ని పలువురు కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details