ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fine: పెందుర్తిలో గ్రావెల్, రాతి క్వారీల్లో తనిఖీలు.. రూ.46 కోట్ల జరిమానా

By

Published : Jul 13, 2021, 4:07 PM IST

Updated : Jul 13, 2021, 7:00 PM IST

inspections at vishakapatnam sr puram quary
పెందుర్తిలో గ్రావెల్, రాతి క్వారీల్లో తనిఖీలు.. రూ.46 కోట్ల జరిమానా

16:04 July 13

క్వారీల్లో పరిమితికి మించి తవ్వకాలు జరిపినట్లు నిర్ధరణ

విశాఖ జిల్లాలోని పెందుర్తి ఎస్‌ఆర్‌పురంలో.. నాలుగు గ్రావెల్, రాతి క్వారీల్లో గనులశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. క్వారీల్లో పరిమితికి మించి తవ్వకాలు జరిపినట్లు అధికారులు నిర్ధరించారు. క్వారీ నిర్వాహకులకు రూ.46 కోట్ల జరిమానా విధించడంతో పాటు.. లీజుదారులకు డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. 

ఇదీ చదవండి:

 Minister Buggana: 'రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయి.. అర్థరహిత విమర్శలొద్దు'

Last Updated : Jul 13, 2021, 7:00 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details