ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎలమంచిలిలో భక్తిశ్రద్ధలతో గుడ్​ఫ్రైడే వేడుకలు

By

Published : Apr 19, 2019, 10:28 AM IST

విశాఖ జిల్లా ఎలమంచిలిలో గుడ్ ఫ్రైడే వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఏసుక్రీస్తుకి శిలువ వేయడం, చిత్రహింసలకు గురి చేయడం, ముళ్ల కిరీటం పెట్టడం లాంటి ఘట్టాలు కళ్లకు కట్టేలా చూపించారు.

బోయపాలెం వద్ద రెండు లారీలు ఢీ

విశాఖ జిల్లా ఎలమంచిలిలో గుడ్ ఫ్రైడే వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి నిర్వాహకులు ఏసుక్రీస్తుకు శిలువ వేసి ప్రదర్శించిన ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. ఏసుక్రీస్తుకి శిలువ వేయడం, చిత్రహింసలకు గురి చేయడం, ముళ్ల కిరీటం పెట్టడం లాంటి ఘట్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. మహిళలు సిలువలను పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, మహిళలు ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

బోయపాలెం వద్ద రెండు లారీలు ఢీ
Intro:AP_ONG_81_19_RAIN_PONGINA_VAAGULU_AV_C7

యాంకర్: ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నిన్న కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. దాదాపు నాలుగు గంటల పాటు కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మార్కాపురం లో గుండ్లకమ్మ వాగు నుండి భారీగా వరద నీరు పారుతుంది. మాల్యవంతునిపాడు కాలువ నుండి మార్కాపురం చెరువు నీరు చేరుతుంది. పెద్దారవీడు మండలం లోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ కు అంతరాయం కలిగింది. చాలా రోజుల తర్వాత హర్షించ దగ్గ స్థాయిలో వర్షం కురవడం తో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Body:భారీ వర్షం.


Conclusion:8009019243.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details