ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ బీచ్​రోడ్డులో సీతాకోకచిలుకల సందడి..

By

Published : Mar 17, 2021, 4:22 PM IST

ఆహాదకరమైన విశాఖ బీచ్​రోడ్డులో.. రంగురంగుల సీతాకోకచిలుకలు సందడి చేశాయి. పుప్పొడిని వెతుక్కుంటూ ప్రకృతి వైపు పయనించే ఈ కీటకాలు.. ఇలా గుంపులుగా నగర బాట పట్టాయి. వందల సంఖ్యలో అవి సంచరించడంతో స్థానికులు వాటిని అశ్చర్యంగా తిలకించారు.

butterfly
విశాఖ బీచ్​రోడ్డులో కనువిందు చేసిన సీతాకోకచిలుకలు

విశాఖ బీచ్ రోడ్ నుంచి యారాడ కొండల మీదగా వందలాది సీతాకోకచిలుకలు ఎగురుతూ సందడి చేశాయి. బీచ్ రోడ్డులో అధిక సంఖ్యలో సీత కొక చిలుకలు తిరుగుతూ కనువిందు చేశాయి. గుంపులుగా ఇతరప్రాంతల నుంచి విహరిస్తూ.. యారాడ కొండకు చేరుకున్నాయి

ABOUT THE AUTHOR

...view details