ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తా... 5 వేలు ఇవ్వు..!

By

Published : Jan 23, 2020, 5:35 PM IST

''వాలంటీర్ పోస్టుకు ఆర్డర్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తా... నాకు రూ.5వేలు ఇవ్వు చాలు'' అంటూ... ఓ గ్రామ పంచాయతీ అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ACB rides on village panchyyyath officer for taking Bribery in lakkavaram, visakhapatnam
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

వాలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తా... 5 వేలు ఇవ్వు..!

విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగులపల్లి నాగేశ్వరరావు... అనిశా అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... లక్కవరం గ్రామ వాలంటీర్ పోస్టుకు ఆర్డర్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తానంటూ... అదే గ్రామానికి చెందిన పి.సింహాద్రినాయుడు అనే యువకుడి నుంచి రూ.5 వేలు లంచం అడిగారు. బాధితుడి సమాచారం మేరకు దాడులు చేసి నాగేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపారు.

Intro:AP_Vsp_37_23_ACB_Daadi_Av_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగులపల్లి నాగేశ్వరరావు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రెడ్ హ్యాండండ్ గా పట్టుబడిన కార్యదర్శిని అరెస్టు చేసినట్లు ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు తెలిపారు. శనివారం రిమాండునకు తరిలించనున్నట్లు డిఎస్పీ చెప్పారు.
వాయిస్ వావోర్... లక్కవరం గ్రామ వాలంటీర్ పోస్టు అర్డర్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తానునని లక్కవరం గ్రామానికి చెందిన పి.సింహద్రినాయుడు అనే యువకుడు వద్ద అయిదు వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
బైట్: కె.రంగరాజు, డి.ఎస్పీ, ఎసిబి,
దాడుల్లో డిఎస్పీ తో పాటు ఇన్ స్పెక్టర్ లు పాల్గొన్నారు.


Body:చోడవరం


Conclusion:8008574732

ABOUT THE AUTHOR

...view details