ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ నారాయణకు బెయిల్‌ రద్దు

By

Published : Oct 31, 2022, 1:14 PM IST

Updated : Oct 31, 2022, 1:38 PM IST

Bail canceled for Narayana
నారాయణకు బెయిల్‌ రద్దు

13:08 October 31

పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో బెయిల్ రద్దు

నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ నారాయణకు చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టులో చుక్కెదురైంది. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నారాయణకు బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. నవంబర్‌ 30లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 31, 2022, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details