ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cinema Theater Seize: పాతపట్నంలో ఉమా మహల్​ థియేటర్​ సీజ్​

By

Published : Dec 29, 2021, 12:39 PM IST

Updated : Dec 29, 2021, 1:18 PM IST

Cinema Theater Seize: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఉమామహల్ థియేటర్​ను అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ బాబి పండ తెలిపారు.

Cine Theater Seize
సీజ్ చేసిన ఉమా మహల్ థియేటర్

Cinema Theater Seize : శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఉమా మహల్ థియేటర్​ను తాత్కాలికంగా అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ బాబి పండ తెలిపారు. థియేటర్​కు సంబంధించి వన్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోని కారణంగా థియేటర్​ను తాత్కాలికంగా సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే పలు మార్లు యాజమాన్యానికి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా చెప్పినప్పటికీ వారు చేసుకోలేదన్నారు. ఈ కారణంగానే థియేటర్​ను సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Last Updated : Dec 29, 2021, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details