ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంతరాష్ట్ర వాలీబాల్ పోటీల్లో విశాఖ జట్టు విజేత

By

Published : Jan 31, 2021, 11:00 PM IST

శ్రీకాకుళం జిల్లా ప్రగడపుట్టుగలో శ్రీ వెంకటేశ్వర యవజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర వాలీబాల్ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీలను తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

inter state wallyball games at Pragadaputtuga
అంతరాష్ట్ర వాలీబాల్ పోటీల్లో విశాఖ జట్టు విజేత

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ప్రగడపుట్టుగలో శ్రీవెంకటేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో.. జరిగిన అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు ఇవాళ సాయంత్రం ముగిశాయి. బెందాలం ప్రకాశ్, వేణుగోపాల్ గారి జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 9 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్​లో విశాఖపట్నం, విజయనగరం జట్లు తలపడ్డాయి. రెండు జట్లు హోరాహోరీగా పోటీపడగా.. విశాఖ జట్టు విజేతగా నిలిచింది. స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఈ పోటీలను తిలకించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details