ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మోటార్లకు మీటర్ల బిగింపు.. పాలకొండలో ప్రారంభం

By

Published : Jan 10, 2021, 7:20 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా.. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు ప్రారంభమైంది. పాలకొండలో ఈ నూతన ప్రక్రియ అమలును ప్రభుత్వం చేపట్టింది.

meters to motors started in palakonda
మోటార్లకు మీటర్ల బిగింపు పాలకొండలో ప్రారంభం

వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు ప్రక్రియ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. అధికారులు ఇప్పటికే వీటిని మండల కేంద్రాలకు చేర్చారు. రాష్ట్రంలోనే జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని.. ప్రభుత్వం ఈ నూతన ప్రక్రియ అమలు చేపట్టింది. పాలకొండ మండలంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details