ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం అక్రమ తరలింపు... పోలీసుల అదుపులో నిందితుడు

By

Published : Jun 30, 2020, 5:31 PM IST

అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ప్రకాశం జిల్లా దగ్గుబాడులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న ఖరీదైన 60 మద్యం బాటిళ్ల​ని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

illegal liquor seized by police at dhaggubadu in prakasham district
ప్రకాశం జిల్లా దగ్గుబాడులో అక్రమ మద్యం పట్టివేత

ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టగా... కారులో అక్రమంగా తరలిస్తున్న ఖరీదైన మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తిక్కనూరు గ్రామానికి చెందిన సాయిభూషణ్​(24) కారులో పర్చూరు - ఇంకొల్లు రహదారిలో వస్తుండగా... పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఖరీదైన 60 మద్యం బాటిళ్ల​ని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details