ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లాక్​డౌన్​ నేపథ్యంలో.. ఇంటి వద్దకే పింఛన్లు

By

Published : Apr 1, 2020, 1:08 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్ కొనసాగుతోంది. ఈ తరుణంలో వైయస్సార్ పింఛన్​ను లబ్ధిదారుల ఇంటివద్దకే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Distribution of pensions at home
ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ

ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పింఛన్ లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందజేస్తున్నారు. వాలంటీర్లు తమ పరిధిలో అర్హులైన వృద్ధులకు ఇంటివద్దనే బయోమెట్రిక్ ద్వారా పేరు నమోదు చేసి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చూడండి:మాస్క్‌, గ్లౌజ్‌లు లేకుండానే రోగులకు పరీక్షలా?

ABOUT THE AUTHOR

...view details