ఆంధ్రప్రదేశ్

andhra pradesh

nominations: నామినేషన్లకు చివరి రోజు... ర్యాలీలు, ఊరేగింపులతో అభ్యర్థులు

By

Published : Nov 5, 2021, 3:43 PM IST

Updated : Nov 5, 2021, 5:41 PM IST

నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల(corporation election nominations) కార్యక్రమం చివరి రోజు జోరందుకుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపుపై నేతలు ధీమా వ్యక్తం చేశారు.

nominations
nominations

నామినేషన్లకు చివరి రోజు... ర్యాలీలు, ఊరేగింపులతో అభ్యర్థులు

నెల్లూరు(Nellore district) కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం చివరి రోజు భారీగా నామినేషన్లు(corporation election nominations) దాఖలయ్యాయి. ప్రతి డివిజన్లో తెదేపా, వైకపా, భాజపా, జనసేన పార్టీలు ర్యాలీలు, ఊరేగింపులతో కోలాహలం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు రావటంతో... పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. గెలుపుపై నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Last Updated :Nov 5, 2021, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details