ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాలమేడులో అగ్ని ప్రమాదం... పూరిల్లు దగ్ధం

By

Published : Nov 26, 2020, 10:57 AM IST

వాకాడు మండలం వాలమేడులోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ. 60 వేల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

Fire in Valamedu nellore district
వాలమేడులో అగ్ని ప్రమాదం...పూరిళ్లు దగ్ధం

నెల్లూరు జిల్లా వాకాడు మండలం వాలమేడులోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రభాకర్​ అనే వ్యక్తికి చెందిన పూరిల్లు దగ్ధం అయ్యింది. ఘటన సమయంలో.. ఇంట్లో ఎవరూ లేని కారణంగా.. పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. రూ. 60వేల విలువ గల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details