ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడ్డ మంటలు

By

Published : Oct 27, 2019, 10:47 PM IST

నెల్లూరులోని చిన్న బజార్ వద్ద ఉన్న ఓ ప్లాస్టిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Fire accident at nellore

నెల్లూరులో అగ్నిప్రమాదం..ఎగిసిపడ్డ మంటలు

నెల్లూరులోని చిన్న బజార్‌ వద్ద అగ్నిప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఓ ప్లాస్టిక్ దుకాణంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మూడు అంతస్తులున్న భవనమంతా అగ్ని కీలల వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Intro:Ap_Nlr_06_27_Bhari_Agni_Pramadham_Kiran_Av_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగరం చిన్న బజార్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫ్లాస్టిక్ దుకాణంలో ప్రమాదవశాత్తూ మంటలు సంభవించాయి. మూడంతస్తుల భవనంమంతా అగ్ని వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను గుర్తించిన స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతంలో అగ్ని ప్రమాదంతో సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

ABOUT THE AUTHOR

...view details