ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలులో "థాంక్యూ సీఎం" కార్యక్రమం

By

Published : Jan 10, 2020, 7:04 PM IST

కర్నూలులో థాంక్యూ సీఎం కార్యక్రమం నిర్వహించారు. జిల్లాకు హైకోర్టు ప్రకటించినందుకు కృతజ్ఞతగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు.

thank you cm programme
కర్నూలులో "థాంక్యూ సీఎం" కార్యక్రమం

హైకోర్టును ప్రకటించినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు

జిల్లాకు హైకోర్టును ప్రకటించినందుకు కర్నూలులో విద్యార్థులు థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి అధిక సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని... ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు హాఫీజ్​ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. తెదేపా నాయకులు కర్నూలుకు హైకోర్టు ఇవ్వడంపై స్పందించకపోవడం సరి కాదన్నారు.

Intro:ap_knl_11_10_tq_cm_ab_ap10056
కర్నూలు జిల్లాకు హైకోర్టును ప్రకటించినందుకు కర్నూల్లో వైకాపా ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి విద్యార్థులు పెద్దఎత్తున బయల్దేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు పాణ్యం కోడుమూరు ఎమ్మెల్యేలు హాఫీస్ ఖాన్,కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. తెదేపా నాయకులు కర్నూలుకు హైకోర్టు ఇవ్వడంపై స్పందించకపోవడం సరి కాదని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు
బైట్. కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం ఎమ్మెల్యే.


Body:ap_knl_11_10_tq_cm_ab_ap10056


Conclusion:ap_knl_11_10_tq_cm_ab_ap10056

ABOUT THE AUTHOR

...view details