ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆదోనిలో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

By

Published : Jul 10, 2020, 8:47 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

Huge Gutka Packets Seizi in adhoni kurnool district
ఆదోనిలో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఆటోలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎమ్మిగనూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, ఆటోను సీజ్ చేశారు. అక్రమంగా గుట్కా, మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details