ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుదాఘాతంతో ఒకే రోజు నలుగురు రైతుల మృతి

By

Published : Jul 5, 2019, 9:53 PM IST

కర్నూలు జిల్లాలో విద్యుదాఘాతంతో ఒకేరోజు నలుగురు రైతులు మృతి చెందారు. వర్షకాలంలో విద్యుత్​ ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యుదాఘాతంతో ఒకేరోజు నలుగురు రైతుల మృతి


కర్నూలు జిల్లాలో విద్యుదాఘాతంతో రైతులు మృతి చెందుతున్నారు. ఇవాళ ఒక్క రోజే నలుగురు అన్నదాతలు విద్యుత్​ ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. ఆస్పరి మండలం కలపరిలో వీరభద్రి అనే వ్యక్తి మృతి చెందగా.. మంత్రాలయం మండలం బూదూరులో రామాంజయ్య అనే రైతు విద్యుత్​షాక్​తో చనిపోయారు. ఖరీఫ్​ వ్యవసాయ పనులు ప్రారంభించే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Intro: AP_ONG_51_05_DARSI MLA_HOSTEL VISIT_AVB_AP10136

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి.వేణుగోపాల్.

ప్రకాశంజిల్లా దర్శిలో పొదిలిరోడ్డులోని బిసి బాలుర వసతిగృహాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి.వేణుగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో వార్డెన్ లేక పోవడం,స్టోర్ రూమ్ తెరిచిఉండటం,భోజనం సరిగ్గాలేకపోవటం వంటి విషయాలు ఎమ్మెల్యే దృష్టికి కనబడటంతో వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.అంతే కాకుండా తెరిచి ఉంచిన స్టోర్ రూమ్ కి తానే స్వయంగా తాళాలు వేశారు.నేను ఏదో ఒక సమయంలో నియోజకవర్గం లోని అన్ని సాంఘీక సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేస్తాను అని అన్నారు.
Body:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:.కొండలరావు దర్శి 9848450509

ABOUT THE AUTHOR

...view details