ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MURDER: కుక్కలు పీక్కుతింటున్న స్థితిలో మహిళ మృతదేహం

By

Published : Jul 31, 2021, 7:37 PM IST

ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు.

womans dead-body
మహిళ మృతదేహం

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో కుక్కలు పీక్కు తింటున్న దుస్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను ఎవరో హత్య చేసి తగలబెట్టినట్లు ఆనవాళ్లున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details