ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మీటర్ల బిగింపు నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలి'

By

Published : Oct 22, 2020, 4:07 PM IST

వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. మీటర్ల బిగింపును రైతులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

tdp leader sambasivarao on agriculture leaders
ఏలూరి సాంబశివరావు

వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు రైతుల మెడకు ఉరితాడేనని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. సున్నావడ్డీ తరహాలో ఉచిత విద్యుత్ ను నీరుగార్చే కుట్ర సీఎం జగన్ పన్నారని ఆరోపించారు. మీటర్ల బిగింపును రైతులంతా వ్యతిరేకిస్తున్నా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్ల బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details