ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ కనకదుర్గ ఆలయంలో సూర్యోపాసన సేవ

By

Published : Feb 14, 2021, 5:39 PM IST

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సూర్యోపాసన సేవ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భక్తులు రూ.1000 ఆన్​లైన్​లో చెల్లించాలని ఆలయ ఈవో సురేశ్ బాబు తెలిపారు.

suryojpasana seva in vijayawada kanakadurga temple
విజయవాడ కనకదుర్గ ఆలయంలో సూర్యోపాసన సేవ

విజయవాడ కనకదుర్గ ఆలయంలో మాఘమాసం సందర్భంగా సూర్యోపాసన సేవ ప్రారంభించారు. ఆదివారాలతో పాటు పౌర్ణమి, ఏకాదశి తదితర ముఖ్యమైన రోజుల్లో ఈ సేవ ఉంటుందని ఆలయ ఈవో సురేశ్ బాబు తెలిపారు. భక్తులు రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించి ఈ కార్యక్రమంలోపాల్గొనవచ్చన్నారు. మాఘమాసంలో మొదటి ఆదివారం కావటంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details